IPL 2021 Final, CSK Vs KKR: Chennai Super Kings At 192/3 VS KKR | Oneindia Telugu

2021-10-15 262

IPL 2021 Final, CSK Vs KKR: Asked to bat first, Faf du Plessis (86) and Moeen Ali (37*) powered Chennai Super Kings to 192/3 against Kolkata Knight Riders in the summit clash in Dubai. Du Plessis and Ruturaj Gaikwad (32) added 61 runs for the opening wicket to set the platform for a big total.

#IPL2021Final
#CSKVSKKR
#IPL2021Trophy
#RuturajGaikwad
#MSDhoni
#IPL2021Titlewinner
#ChennaiSuperKings
#KolkataKnightRiders

ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ దుమ్మురేపారు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన కోల్‌కతానైట్‌రైడర్స్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. మొయిన్ అలీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), రాబిన్ ఊతప్ప(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 31) కీలక పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఓ వికెట్ తీశాడు.